Header Banner

విజయనగరంలో ఉగ్ర లింక్స్ కేసు దర్యాప్తు వేగవంతం..! రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్!

  Fri May 23, 2025 11:36        Politics

విజయనగరం ఉగ్ర లింక్స్ కేసు నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరానికి చేరుకుంది. ఉగ్ర కుట్రలపై డీప్‌గా విచారణ నిమిత్తం, పోలీసులు సిరాజ్ మరియు సమీర్‌లను ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు. వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలు లో ఉన్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు సమగ్రంగా పరిశీలన చేపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Vizianagaram #TerrorLinksCase #ATSAction #AntiTerrorSquad #SecurityAlert #TerrorInvestigation